చంద్రబాబుడూమ్మా, ఎన్డీఏభేటి వాయిదా
హైదరాబాద్‌ః ఆస్తమా రోగుల పాలిట సంజీవినిగా చెప్పుకొనే చేపమందు పంపిణీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలు మొదలు కొని 24 గంటల పాటు బత్తిన సోదరులు నిరంతరాయంగా చేపమందు పంపిణీ చేశారు. కనీసం నాలుగు లక్షల మందికి చేపమందు పంపిణీ చేసినట్లు బత్తిన సోదరులువివరించారు.












Click it and Unblock the Notifications
