కాశ్మీర్‌పై చర్చలకు కేంద్రం రెడీ
శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్‌కు మరిన్ని అధికారాలు అప్పగించే విషయంలో ఆ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా వున్నదని ప్రధాని వాజ్‌పేయి హామీ ఇచ్చారు. సోమవారం నాడు జమ్మూకాశ్మీర్‌కు చెందిన ప్రతినిధి బృందం ప్రధానిని కలిసింది.












Click it and Unblock the Notifications
