కేంద్ర మంత్రులకు పార్టీ పదవులు

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాకు చెందిన ఇద్దరుపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శుక్రవారం హైదరాబాద్‌ రేంజ్‌ డిఐజి సాంబశివరావు ఎదుట లొంగిపోయారు.

దుర్గయ్య, అమర్‌సింగ్‌ అనే ఈ ఇద్దరు నక్సలైట్లపై తలా మూడేసి కేసులు ఉన్నాయని సాంబశివరావు చెప్పారు. నక్సలైట్ల వైఖరి నచ్చక పోవడం వల్ల, కుటుంబ సమస్యల వల్ల తాము లొంగిపోయినట్లు ఈ ఇద్దరు నక్సలైట్లు చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+