విజయ విశ్వరూపం... ధీరూభాయ్
కరీంనగర్‌ః ఒకవైపు చర్చలు జరుగుతుండగా పోలీసులు మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్లు చేయడానికి నిరసనగా నక్సలైట్లు శనివారం రాత్రి పొద్దుపోయాక ఒక బస్సును దగ్ధం చేశారు. కరీంనగర్ జిల్లా గంభరరావుపేట మండలం లింగన్నపేట వద్ద నక్సలైట్లు ఓ బస్సును తగులపెట్టారు. ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన అనంతరం నక్సలైట్లు హింసాత్మక చర్యకు పాల్పడడం ఇదే ప్రధమం.












Click it and Unblock the Notifications
