విభజనపై ప్రధానికి ఎర్రంవిజ్ఞప్తి
విశాఖపట్నం: తూర్పురైల్వే జోన్ విభజనపై నెలకొన్న వివాదాన్ని రూపుమాపడానికి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నేత,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కె. ఎర్రంనాయుడుకోరారు.












Click it and Unblock the Notifications
