కరవుపై త్వరలో అఖిల పక్షం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో పొంచుకుని వున్న కరవు రక్కసి గురించి చర్చించేందుకు త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితి గురించి చర్చించారు.












Click it and Unblock the Notifications
