జులై 27 వరకుఅసెంబ్లీ
హైదరాబాద్‌ః అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం నాడు స్పీకర్ అధ్యక్షతన సమావేశమైన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సమావేశాలను పదిరోజుల పాటు నిర్వహించాలనిన తొలుత నిర్ణయించగా ఈ సమావేశంలో మరో రోజు అదనంగా సమావేశం కావాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
