సత్యసాయి ఆశీస్సులు తీసుకున్న కలాం
బెంగుళూరుః ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అబ్దుల్ కలాం సోమవారం ఉదయం సత్యసాయిబాబాఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం నాడు రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతున్నవిషయం విదితమే. ఆదివారం సాయంత్రమే కారులో పుట్టపర్తి చేరుకున్న కలాం సోమవారం ఉదయం సత్యసాయిఆశీస్సులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
