శాంతికి చొరవచూపండి
హైదరాబాద్‌ః ప్రభుత్వానికి నక్సల్స్ మధ్య చర్చల ప్రక్రియ సఫలం కావాలని కోరుతున్న పీస్ ఇన్‌షియేటివ్ కమిటీ సోమవారం నాడు సిఎల్‌పి నేత వైఎస్‌ను, సిపిఎం నేత నోముల నర్సింహయ్యను కలుసుకున్నది. చర్చల అంశాన్ని సభలో లేవనెత్తాలని చర్చలకు విఘాతం కలిగిస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ప్రతిపక్ష నేతలకు పీస్ ఇనిషియేటివ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
