పెర్ల్ హంతకుడికి ఉరిశిక్ష
ఇస్లామాబాద్‌ః వాల్‌స్ట్రీట్ జర్నలిస్టు డేనియల్ పెర్ల్ ను కిడ్నాప్ చేసి హత్య చేసినషేక్ ఒమర్ కు పాకిస్తాన్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. డేనియల్ పెర్ల్ ను ఒక హోటల్ గది నుంచి కిడ్నాప్ చేసి, భారీ మొత్తాన్ని డిమాండ్ చేసి ఆ తరువాత కిరాతకంగా చంపిన పెర్ల్ ను ఉరితీయాలని పాకిస్తాన్ లోని హైదరాబాద్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications
