రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీః భారత దేశ 12వ రాష్ట్రపతిని ఎన్నుకొనే ప్రక్రియ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభంఅయింది. ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా భారతరత్న అబ్దుల్ కలాం, వామపక్షాల అభ్యర్థిగా లక్ష్మీసెహగల్ రంగంలో వున్నవిషయం విదితమే. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
