భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎన్నిక
న్యూఢిల్లీః భారత 12వ రాష్ట్రపతిగా ప్రముఖ అణుశాస్త్రవేత్త, భారత రత్న డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలాం భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఎన్డీఏ, కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పక్షాలు మద్దతుతో బరిలోకి దిగిన కలాం వామపక్షాల అభ్యర్ధి లక్ష్మీసెహగల్ పై విజయం సాధించారు. ఈ నెల 15న రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగగా కౌంటింగ్ గురువారం ఉదయం ప్రారంభంఅయింది. శనివారం మధ్యాహ్నాన్నికి అబ్దుల్ కలాం ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
