పెద్దలకు కలాం కృతజ్ఞతలు
న్యూఢిల్లీః రాష్ట్రపతి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వార్త తెలిసిన వెంటనే అబ్దుల్ కలాం ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆయనకు ఈ వార్తను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌మహాజన్ చేరవేశారు. మహాజన్ ఓట్ల కౌంటింగ్‌లో కలాం ఏజెంట్‌గా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications
