2007 నాటికి ప్రత్యేక ఆర్థిక మండలి
హైదరాబాద్:విశాఖపట్నంలో ప్రత్యేక ఆర్థిక జోన్‌కు స్థలంసేకరించే విషయంలో బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని భారీ పరిశ్రమల మంత్రికె. విద్యాధరరావు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.విశాఖపట్నం ఓడరేవును, విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
