వన్యప్రాణి దత్తతకు లక్షవిరాళం
హైదరాబాద్‌ః వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు, సంస్ధలు భాగస్వాములు కావాలని రాష్ట్రఅటవీ, పర్యావరణ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన సూచనకు మంచి ప్రతిస్పందన వస్తున్నది. వన్యప్రాణి దత్తత పథకానికి జీడిమెట్ల అఫ్లుయెంట్ ట్రీట్ మెంట్ లిమిటెడ్
మేనేజింగ్ డైరెక్టర్ జికెబి చౌదరి లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నాడు అందజేసినట్టు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ బి.శ్రీనివాస్ ఒకప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications
