బీహార్‌ఎమ్మెల్యేలకు కంప్యూటర్లు
పాట్నాః బీహార్‌ఎమ్మెల్యేల సామర్ధ్యాన్నిమెరుగుపరచడానికి వారికి త్వరలోనేకంప్యూటర్లను అందజేయనున్నారు. ఈ లాప్‌టాప్‌కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా వుంటుంది.అసెంబ్లీలోని మొత్తం 243 మందిఎమ్మెల్యేలకు ప్రభుత్వం లాప్‌టాప్‌కంప్యూటర్లను అందజేస్తామనిముఖ్యమంత్రి రబ్రీదేవి చెప్పారు. రాష్ట్రాన్నితొందరగా అభివృద్ధి చేసేందుకుకంప్యూటర్లు చాలా ఉపయోగపడతాయని ఆమెచెప్పారు.రబ్రీదేవిఇద్దరు అల్లుళ్లు ఐటి నిపుణులే కావడం వల్లఅకస్మాత్తుగా ముఖ్యమంత్రికి కంప్యూటర్లపైఆసక్తి పెరిగినట్టుందని రాజకీయ నాయకులుచమత్కరిస్తున్నారు. లాలూ, రబ్రీలు కూడాహైటెక్ బాట పడితే ఈ రంగంలో చంద్రబాబుకుపోటీ పెరిగినట్టే. బీహార్‌లోని 9000గ్రామాలను త్వరలోనేకంప్యూటరీకరించనున్నట్టుగా కూడా రబ్రీప్రకటించారు.












Click it and Unblock the Notifications
