సర్కారు వైఖరిలో మార్పులేదు
హైదరాబాద్‌ః నక్సలైట్లతో చర్చల విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఏలాంటిమార్పు లేదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ స్పష్టం చేశారు. చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్ నక్సల్స్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం మాత్రం చర్చలకు తలుపులు ద్వారాలు తెరిచే వుంచిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
