కాశ్మీర్ లో ప్లెబిసైట్ కు అమెరికా నో
వాషింగ్టన్‌ః కాశ్మీర్ లోప్లెబిసైట్ నిర్వహించాలనే పాకిస్తాన్ డిమాండ్ ను అమెరికా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కాశ్మీర్ లోప్లెబిసైట్ నిర్వహించాలని పాక్ చాలా కాలంగా కోరుతున్నవిషయం విదితమే. అయితే పాకిస్తాన్ డిమాండ్ ను అమెరికా త్రోసిపుచ్చింది. సివ్లూ ఒప్పందం ప్రకారం భారత పాకిస్తాన్ లు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రిస్టినా రోకా వాషింగ్టన్ లోవిలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
