చర్చలకు వార్‌స్వస్తి
హైదరాబాద్‌ః పీపుల్స్ వార్ నేతలతో నేరుగా శనివారం నాడు జరగాల్సిన మూడో రౌండ్ చర్చలు జరిగే అవకాశం లేదని తేలిపోయింది. చర్చల ప్రక్రియ కొనసాగుతున్న కాలంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను ఉల్లంఘించిఎన్‌కౌంటర్లుకు పాల్పడటం పట్ల వార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా చర్చలకు విఘాతం కలిగించినట్టుగా పీపుల్స్‌వార్ తెలిపింది.












Click it and Unblock the Notifications
