భారత్ పై దాడికిమిలిటెంట్లు సిద్ధం
న్యూఢిల్లీః భారత్ పై దాడి చేసే లక్ష్యంతో వందలాది మంది ఆఫ్ఘన్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సిద్ధంగా వున్నారు. ఆందోళన కలిగించే ఈ వివరాలను పాకిస్తాన్ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం పతనం అయ్యాక ఈ మిలిటెంట్లు అంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు పారిపోయి వచ్చారు. ఈ మిలిటెంట్లు నిషేధిత లష్కర్ ఎతోయిబా, జైషే మహమ్మద్,హర్కతులు మొజాహిద్దీన్ సంస్థలకు చెందిన వారేనని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
