కరుణ కూడా టైగర్ల భక్తుడేః జయ
చెన్నయ్‌ః తమిళనాడును విభజించాలనే డిమాండ్ చాలా ప్రమాదకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడును విభజించాలంటూ పిఎంకె నాయకుడు డాక్టర్ రాందాస్ డిమాండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. రాందాస్ నిజస్వరూపం దీంతోఅర్థం అవుతుందని ఆమె ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తప్పు పట్టారు. పిఎంకె నేత రాందాస్‌కు, ఎండిఎంకె నేత వైకోకు, డిఎంకె నేత కరుణానిధికి, తమిళ జాతీయ ఉద్యమ నాయకుడు నెడుమారన్ కు తమిళటైగర్లతో ప్రత్యక్షంగాకానీ పరోక్షంగా కానీ సంబంధాలున్నాయని ఆమె తీవ్రంగావిమర్శించారు.












Click it and Unblock the Notifications
