కుప్పంకు బాబుహైటెక్ మెరుగులు
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నియోజకవర్గంఅయిన కుప్పం హైటెక్ గా మారనుంది. రాజీవ్ గాంధి అమేధీని ఆధునికంగా తీర్చిదిద్దిన తరహాలో చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీలను అనుసంధానం చేయాలని,సెప్టెంబర్ నాటికల్లా నగరాలకే పరిమితం అయిన ఇసేవా సర్వీసులను అన్ని గ్రామాలకు అందించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
