పిజెఆర్ పై క్రమశిక్షణవేటు!
హైదరాబాద్‌ః తన రాక సందర్భంగావిమానాశ్రయంలో, గాంధీభవన్ లో గొడవ చేసిన వారిపై 24 గంటల్లో చర్య తీసుకుంటామని ఎఐసిసి సభ్యుడు వయిలార్ రవి ప్రకటించారు. శనివారం నాడు రవి బేగంపేటవిమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి తన అనుచర గణంతో నానా హంగామా సృష్టించారు. పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావుకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
