తండాల్లో జీయర్‌ట్రస్ట్ పాఠశాలలు
హైదరాబాద్‌ః రాష్ట్రంలోని గిరిజన తండాలకే టీచర్లు వెళ్ళి విద్యాబోధన చేసే వినూత్న పధకం ప్రారంభమైంది. త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ సారధ్యంలోని జీయర్‌ట్రస్ట్ ఆరధ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈ తరహావిద్యా బోధన ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్ రావు ఈ వినూత్న పధకానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications
