200 కోట్లతో 70 లెదర్ పార్క్ లు
హైదరాబాద్‌ః రాష్ట్రంలో వచ్చే మూడేళ్ళలో 200 కోట్ల రూపాయల ఖర్చుతో 70 లెదర్ పార్క్ లు ప్రారంభించనున్నట్లు ప్రణాళికా అమలు శాఖ మంత్రి గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయనఅసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో చర్మకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని,అందులో భాగంగా 200 కోట్ల ఖర్చుతో పలు కేంద్రాల్లో 70 లెదర్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
