తూర్పు రైల్వే జోన్ విభజనపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ: తూర్పురైల్వే జోన్ విభజన నిర్ణయంపై మంత్రి వర్గం పునఃపరిశీలన జరుపుతుందని ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతికూల ప్రతిస్పందనల దృష్ట్యా తూర్పురైల్వే జోన్ విభజనపై ఈ వారంతంలో జరిగే మంత్రి వర్గం సమావేశం పునఃపరిశీలిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
