పనికి ఆహారంపైవాగ్యుద్దం
హైదరాబాద్‌ఃపనికి ఆహారం పధకంలో జరుగుతున్న అవకతవకలపైఅధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సోమవారంసభలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. పనికిఆహారపధకంలో అక్రమాలపై 304 నిబంధనకింది సోమవారం చర్చప్రారంభమైంది. కాంగ్రెస్‌తరపున ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు.పనికి ఆహార పధకంలో జరుగుతున్న అక్రమాలుఒక సర్పంచ్ ను బలిగొన్నాయని, ఈ పథకం దేశంఆహారపధకంగా మారిపోయిందని ఆయన అనగానేఅధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం మంత్రులెవరూ బుజాలుతడుముకోవాల్సిన అవసరం లేదని ధర్మానప్రసాదరావు అనడంతో వారు మరింత ఆగ్రహంచెంది ఆయనపై యుద్ధానికి దిగారు. కాంగ్రెస్‌ఎమ్మెల్ల్యేలు ప్రసాదరావుకు అండగా రావడంతోఇరుపక్షాల మధ్య కాసేపు వాగ్యుద్ధం జరిగింది.
కొనసాగించారు.












Click it and Unblock the Notifications
