అయోధ్యపై విహెచ్‌పి త్రిముఖ వ్యూహం
జైపూర్: అయోధ్యంలో నవంబర్ 15 తేదీ నుంచి దేవోత్తమ ఏకాదశి సందర్భంగా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించేందుకువిశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) మూడు సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది మార్చి 15వ తేదీన మొదటి దశ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత త్రిముఖ వ్యూహాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. రామ సాధకులు ప్రతి గ్రామంలో ధర్మ జాగరణ కార్యక్రమం చేపడుతారని ఆయన చెప్పారు. రెండవ స్థాయిలో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు హిందూ సమ్మేళన్ జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
