సందీప్ పాండేకు మెగసేసె అవార్డు
మనీలా: ఇండియన్ యాక్టివిస్టు సందీప్ పాండేకు ఈ ఏడాది మెగసేసే అవార్డు లభించింది. భారతదేశంలోపేదలను, అభివృద్ధికి దూరంగా ఉన్నవారిని ప్రగతిపథంలో నడిపించేందుకు చేసిన కృషికి గాను సందీప్ పాండేకు ఈ అవార్డు ఇచ్చినట్లు మనీలాలో సోమవారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications
