అమెరికాలో ఐటి సంస్థల లాబీయింగ్
న్యూఢిల్లీః అమెరికాతో వ్యాపారం చేస్తున్న భారతీయ ఐటి కంపెనీలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వంతో పెద్దఎత్తున లాబీయింగ్ జరిపే కార్యక్రమం చేపట్టాయి. ఇందుకోసం ఎన్‌ఐఐటి సారధి విజయ్ టండానీ నేతృత్వంలో భారతీయ ఐటి సంస్థలు ఒక సంఘంగా ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications
