ఇక మండలాలే ప్రాతిపదిక
హైదరాబాద్‌ః వెనకబడిన ప్రాంతాలను గుర్తించడానికి ఇకనుంచి మండలాలను ప్రాతపదికగా తీసుకోనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అభివృద్ధి చెందిన జిల్లాల్లో సైతం వెనకబాటు తనం కారణంగా అలమటిస్తున్న మండలాలు వున్నాయని అదే విధంగా వెనకబడిన జిల్లాల్లో కొన్ని మండలాలు అభివృద్ధి సాధించాయని ఆయన చెప్పారు.
ప్రారంభోత్సవం చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ప్రైవేట్ భాగస్వామ్యానికిపెద్దపీట వేయడం వల్ల గత కొద్ది ఏళ్లలో పరిస్థితి గణనీయంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింతపెంచనున్నట్టుగా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
