రైల్వే వివాదంపై కేబినెట్ భేటీ
న్యూఢిల్లీః వివాదాస్పదంగా మారిన తూర్పు రైల్వే విభజన వ్యవహారంపై కేంద్ర కేబినెట్ సోమవారం నాడు సాయంత్రం సమావేశం అవుతున్నది. రైల్వే విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పెద్దఎత్తున ఆందోళన ప్రారంభించడంతో కేంద్రం తీవ్ర ఇరకాటంలో పడింది.
వ్యతిరేకిస్తుండగా రైల్వే మంత్రి విభజనపై పట్టుదలతో వున్నారు. ఇద్దరూ ఎన్‌డిఎ మిత్ర పక్ష నేతలే కావడంతో ఈవివాదంపై బిజెపి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. తూర్పురైల్వే విభజన వ్యవహారం 1996లో తీకున్నదేఅయినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ దీనిపై రచ్చ చేస్తున్నదన్న అభిప్రాయం ఎన్‌డిఎ నేతల్లో వున్నప్పటికీపైకి మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. సోమవారం సాయంత్రం మొత్తానికి ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయమే తీసుకునే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications
