కాశ్మీర్ పోరులో ఆంధ్రా అధికారి మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి నగరంలోని హైసెక్యురిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో బుధవారం రాత్రి నుంచి భారతసైన్యానికి, మిలిటెంట్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ కెప్టెన్‌తో పాటునలుగురు మిలిటెంట్లు సమాచారం.మరణించిన సైనికాధికారిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాప్టెన్ రెడ్డిగా అధికారులు చెప్పారు.కెప్టెన్ రెడ్డి హైదరాబాద్ కు చెందిన వారు.
మిలిటెంట్లు బుధవారం రాత్రి గం.7.15 నిమిషాల ప్రాంతంలో డిప్యూటీ కమిషనర్‌కె.ఐ. ఖాన్, డిఐజి ఎస్.ఎస్. బిజ్రాల్, ఎస్‌ఎస్‌పి బి.ఆర్. మన్హాస్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత బషీర్ అహ్మద్ లోన్‌ల నివాసాలున్న కాంప్లెక్ల్ వద్ద కనిపించారు.












Click it and Unblock the Notifications
