3నుంచి ఆన్ లైన్‌రైల్ బుకింగ్
న్యూఢిల్లీః భారతదేశ వ్యాప్తంగారైలు టికెట్లను ఇక మీదట ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం కలగనుంది. ఈ నెల 3 నుంచి ఆన్ లైన్‌రైలు టిక్కెట్ల బుకింగ్ ను ప్రారంభించనున్నట్లు కేంద్రరైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం వల్ల ఇంటర్నెట్ యూజర్లు సునాయాసంగా టికెట్లు బుక్ చేసుకొనే అవకాశం వుంటుంది.












Click it and Unblock the Notifications
