రైతులకు 9 గంటలవిద్యుత్‌ః బాబు
నిజామాబాద్‌ః రాష్ట్రంలోరైతాంగం సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి వున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చదువుల పండగ సందర్భంగా శుక్రవారం ఆయన బాసరలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలల చేత పని చేయిస్తున్న ముగ్గురిపై 20 వేల చొప్పున జరిమానా విధించాల్సిందిగా సిఎం ఆదేశించారు. ఆ డబ్బును బ్యాంక్ లో వేసి ఆ ముగ్గురు బాలల చదువుకుఉపయోగించాల్సిందిగా సిఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications
