ప్రత్యూషకేసుః సిబిఐఅసమగ్ర నివేదిక
హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యూష కేసులోవిచారణ కొనసాగించాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం సిబిఐని కోరింది. గత వారం సిబిఐ సమర్పించిన నివేదికఅసమగ్రంగా వుండడంతో విచారణను కొనసాగించాల్సిందిగా హైకోర్టు సిబిఐని కోరింది. పూర్తి స్థాయివిచారణ జరిపి రెండు వారాల్లో సమగ నివేదికను సమర్పించాల్సిందిగా కూడా జస్టిస్ మోతీలాల్, జస్టిస్ రోహిణితో కూడిన ధర్మాసనం సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications
