కరవుపీడిత రాష్ట్రాలకు 750 కోట్లు
న్యూఢిల్లీః కరవుతో విలవిల్లాడుతున్న వివిధ రాష్ట్రాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలలో తీవ్ర దుర్భక్ష పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ అంశంపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో సోనియా గాంధీ సమావేశం కూడా నిర్వహించారు. అదే రోజున కరవుపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సారధి ఎల్.కె. అద్వానీ కరవు పీడిత రాష్ట్రాలకు 750 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
