సింగరేణి కార్మికుల సమ్మెభేరి
హైదరాబాద్‌ః సింగరేణి సంస్థలోని సుమారు లక్షమంది కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. 40కిపైగా డిమాండ్లపై గత నాలుగురోజులుగా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. సింగరేణి కార్మిక నేతల డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేకపోవడంతో సమ్మెకు దిగక తప్పలేదని కార్మిక నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications
