పశ్చిమ బెంగాల్ బంద్
కోల్‌కత్తా: తూర్పురైల్వే విభజనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోకపోవడాన్ని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ తలపెట్టిన 24 గంటల పశ్చిమ బెంగాల్ బంద్ బంద్ సోమవారం ప్రారంభమైంది. సమాజ్‌వాదీ పార్టీ బంద్‌కు మద్దతు తెలిపింది. వామపక్షాలు బంద్‌ను వ్యతిరేకిస్తున్నాయి. బంద్‌కు మద్దతు తెలియజేయడం గానీ, బంద్‌ను వ్యతిరేకించడం గానీ చేయబోమని కాంగ్రెస్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications