విక్టరీ వెంకటేష్ కూతురు కూడా మొదలెట్టేసిందయ్యో.. సోషల్ మీడియా షేక్ !!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అదరగొట్టిన వాళ్లు ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే కావ్య కళ్యాణ్ రామ్, అనిఖా సురేంద్రన్, సారా అర్జున్ హీరోయిన్లుగా నటించారు. ఈ లిస్ట్‌లో చేరేందుకు విక్టరీ వెంకటేష్ కుమార్తె కూడా గట్టిగానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే వెంకీ మామ కుమార్తె అంటే రియల్ లైఫ్ కూతురు కాదు.. రీల్ లైఫ్ కూతురు. దృశ్యం సినిమాలో మోహన్ లాల్‌కి కూతురుగా నటించి మెప్పించింది "ఎస్తేర్ అనిల్". దృశ్యం 2లో కూడా ఈ పాత్రలో ఎస్తర్‌యే నటించింది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్‌లో కూడా అదే పాత్రని పోషించింది ఎస్తర్. దీంతో అటు మలయాళం ఇటు తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది.
అప్పుడు క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ ఆకట్టుకున్న ఈ పాప ఇప్పుడు తన అందంతో అవాక్కయ్యేలా చేస్తుంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఒక సినిమా కూడా చేసింది ఈ దృశ్యం పాప. ప్రస్తుతం మలయాళంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ వావ్ అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి.

కాగా ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంటే ఫోటోలు చూసి 'లైక్' కొట్టి నచ్చిన వారికి షేర్ చేస్తూ మెసేజెస్, కాల్స్ చేసుకునే ప్లాట్‌ఫామ్. కానీ ఇప్పుడు 'సబ్‌స్క్రిప్షన్స్' అనే కొత్త ట్రెండ్ వచ్చాక, ఫాలో అవ్వడం ఒక్కటే సరిపోదు.. "కంటెంట్ చూడాలంటే కప్పం కట్టాలి" అనే రేంజ్‌కి వెళ్ళిపోయింది. నిన్నటి వరకు ఫ్రీగా చూసిన ముఖాలకే ఇప్పుడు "Exclusive" అనే ట్యాగ్ తగిలించి.. నెలకు వందల్లో వసూలు చేయడం ఒక ఫ్యాషన్ గా మారియిపోయింది.
ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే గ్లామర్ షో చూస్తే అయ్యా బాబోయ్ అనకుండా ఉండలేం. వీళ్లు ఫ్రీ ఫీడ్‌లో పెట్టే ఫోటో ఒకటే.. పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ కోసం పెట్టే ఫోటో కూడా అదే! తేడా ఏంటంటే.. ఫ్రీ ఫోటోలో తల కనిపిస్తే, పెయిడ్ ఫోటోలో కొంచెం 'జూమ్', ఇంకొంచెం 'యాంగిల్' అంతే!. ఇలా చెప్పుకుంటే పోతే ఆ దరిద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. నెలకి వందల్లో ఫీజు పెట్టుకొని ప్రతినెల లక్షల్లో గడిస్తున్నారు. ఇప్పుడు ఎస్తర్ కూడా ఈ జాబితా లోకి ఈ అమ్మడు కూడా చేరిపోయింది.
ఇక మలయాళంలోనే purplehalcyon అనే అకౌంట్ కి ప్రస్తుతం 27.6k సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ఈ అమ్మడికి నెలకి కోటి రూపాయల పైనే వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగు యాంకర్ విష్ణు ప్రియ 'సబ్‌స్క్రిప్షన్స్' వ్యవహారంలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు పోస్టులకు కూడా వెంకటేష్ కుమార్తె కూడా మొదలెట్టేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Uff Esther Anil 🥵🔥 pic.twitter.com/fn0jTp3qwn
— Mallu Beauties (@mallubeauties) April 16, 2026












Click it and Unblock the Notifications