కాశ్మీర్ ఎన్నికల భగ్నానికే దాడి
న్యూఢిల్లీః కాశ్మీర్ ఎన్నికలను భగ్నం చేసే ఉద్దేశ్యంతోనే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు అమర్ నాధ్ యాత్రికులపై దాడి చేస్తున్నారని భారత్ ఆరోపించింది. ఇది పాకిస్తాన్ పన్నుతున్న పన్నాగమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఐ.డి.స్వామి మంగళవారం కొతఢిల్లీలో విమర్శించారు.
భారతీయులతో పాటు ప్రపంచదేశాలకు కూడా ఈవిషయం బాగా తెలుసునని ఆయన అన్నారు. కాశ్మీర్ లో శాంతిభద్రతలు సరిగాలేవనే భావం కలిగించి అక్కడ ఎన్నికలను రద్దు చేయించడమే పాక్ పన్నాగం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications