నల్గొండ జైలుకు దామోదర్ రెడ్డి
నల్గొండః బాంబుపేలుళ్ళ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతదామోదర్ రెడ్డిని నల్గొండ జైలుకు తరలించారు. మంగళవారం ఉదయం ఆయనను ఆరెస్టు చేసిన పోలీసులు సూర్యాపేట కోర్టులోహాజరు పరిచారు. ఈ నెల 20 వరకు ఆయనను రిమాండ్ కు పంపుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అనంతరం పోలీసులు ఆయనను నల్గొండ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications