పార్లమెంట్‌లో పెట్రోల్ మంటలు
న్యూఢిల్లీః పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల కేటాయింపు వ్యవహారంపై మంగళవారం నాడు కూడా పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. విపక్షాలను శాంతింపజేసి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు సభలు వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. రామ్‌నాయక్
రాజీనామాకు పట్టుబట్టిన విపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతోస్పీకర్ మనోహర్ జోషి సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications