తెలుగుతేజాలకు నజరానా
హైదరాబాద్‌ః కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు కైవసం చేసుకుని జాతీ ప్రతిష్టను ఇనుముడింపజేసిన తెలుగుతేజాలు నీలంశెట్టి లక్ష్మి, పూజరి శైలజలకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. క్రీడల శాఖ మంత్రి రాములు, శాప్ ఎండి సుబ్రహ్మణ్యం, ఒలంపిక్ సంఘం కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి పలువురు అధికారులు విమానాశ్రయంలో ఇద్దరు క్రీడాకారిణులకు ఘన స్వాగతం చెప్పారు.












Click it and Unblock the Notifications
