గుజరాత్ ఎన్నికలసంఘం కొత్తపంథా
న్యూఢిల్లీః గుజరాత్ లోస్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితిని అంచనా వేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డో నిర్ణయించారు. లింగ్డోతో పాటు ఇద్దరు సహాయకమిషనర్లు గుజరాత్ లో పర్యటిస్తారు. గుజరాత్ లో 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ పర్యటించి నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోవడంతోస్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు












Click it and Unblock the Notifications
