కరవుపోయాక కేంద్రబృందం వస్తుందా?
విశాఖపట్నంః కరవుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా కరవు సాయంఅందించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని అయినా కేంద్రం సరిగా స్పందించడం లేదని ఆయన అన్నారు. చదువుల పండుగలో భాగంగా గురువారం ఆయనవిశాఖపట్న జిల్లా ఆనందవరం గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడువిలేకర్లతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
