పార్లమెంట్‌లో అదే ప్రతిష్టంభన
న్యూఢిల్లీః పెట్రోల్ పంప్‌ల స్కామ్‌పై పార్లమెంట్ ఉభయసభలు గురువారం అయిదోరోజు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటివరకు పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్ రాజీనామా చేయాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు గురువారం నాడు ప్రధాని వాజ్‌పేయి రాజీనామాకు డిమాండ్ చేశాయి. రాజ్యసభ సమావేశమైన అయిదునిమిషాల్లోనే శుక్రవారం నాటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications
