కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీః పెట్రోల్ పంపుల స్కామ్ వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతున్నది. 1983 నుంచి పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో అనుసరించిన విధానాలను బట్టబయలు చేయాలని 20 ఏళ్లలో జరిగిన కేటాయింపులపై దర్యాప్తు జరపాలని బిజెపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 50 మంది ఎంపీలు ఈ విషయంలో ఇతర ఎంపీల నుంచి సేకరించిన సంతకాలతో ప్రధానికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు.












Click it and Unblock the Notifications
