వార్ తో చర్చలు కొనసాగించాలి
హైదరాబాద్‌ః అర్థాంతరంగా నిలిచిపోయినపీపుల్స్ వార్ తో చర్చల వ్యవహారం కొనసాగించాలని పీస్ ఇనిషియేటివ్ కమిటీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ లో జరిగినవిలేకర్ల సమావేశంలో ఈ కమిటీ నేత బొజ్జా తారకం, ఎబికె ప్రసాద్ తదితర ప్రముఖులు మాట్లాడారు.పీపుల్స్ వార్ కు ప్రభుత్వానికి మధ్య ప్రారంభం కావలసిన చర్చలకు పురిట్లోనే సంధి కొట్టడానికి ప్రభుత్వ వైఖరి కూడా కొంత కారణం అని బొజ్జా తారకం ఆరోపించారు.












Click it and Unblock the Notifications
