చెన్నై: ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో ఇంటిపైక్యూ బ్రాంచ్ పోలీసులు గురవారం దాడి చేశారు.
వైకో ఇంటిపైనేకాకుండా తీవ్రవాద నిరోధ చట్టం (పొటా) కిందఅరెస్టయిన ఎనిమిది మంది ఎండిఎంకె ఇతర నేతలపైఇళ్లపై కూడా దాడి చేయడానికి పూనమల్లీ స్పెషల్‌కోర్టు వారంట్స్ జారీ చేసింది. పొటా కోర్టు వైకోతోపాటు ఎనిమిది మంది రిమాండ్‌ను వచ్చే నెల4వ తేదీ వరకు పొడిగించింది. ఎల్‌టిటిఇతోవైకో సంబంధాలు ఈ దాడుల్లో స్పష్టమైనట్లుసమాచారం.